Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్ కు యూనివర్సిటీ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ వేమయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు

Raptadu, Anantapur | May 15, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సెరికెటర్ల విశ్వవిద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల సమయంలో యూనివర్సిటీ సమస్యలపై ఉపకులపతి జ్యోతి కుమార్ కు ఏఐఎస్ఏ యూనివర్సిటీల కన్వీనర్ భీమయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వేమయ్యా మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో రెగ్యులర్ ఎంబీఏ చదువుతూ యూనివర్సిటీలో అకాడమీ కన్సల్టెంట్ గా కొనసాగుతున్నారని మరొకరు కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తూ ఇక్కడ యూనివర్సిటీ ఉద్యోగుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఇలాంటి వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కన్వీనర్ వేమయ్య డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నరేష్ అరుణ పాల్గొన్నారు.

MORE NEWS