రాప్తాడు: అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇంటిని ముట్టడిస్తాం భైరవ నగర్ లో తుమ్చెర్ల మాజీ సర్పంచ్ మల్లేష్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో బైరవనగర్ లో బుధవారం ఐదు గంటల సమయంలో తూముచెర్ల మాజీ సర్పంచ్ బంగి మల్లేష్ ఏపీ ముత్యాలప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బంగి మల్లేష్ ,ముత్యాలప్ప తదితరులు మాట్లాడుతూ గురువారం రోజున 11 గంటలకి అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడించిపోతున్నామని ఎమ్మెస్ రాజు పై చేసిన వ్యక్తులను ఖండిస్తూ అన్ని దళిత సంఘాలను కలుపుకొని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన వ్యక్తం చేయబోతున్నామని మరొకసారి మా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకూడదని తూముచెర్ల మాజీ సర్పంచ్ మల్లేష్ పేర్కొన్నారు