మన్నూర్: మృతి చెందిన తల్లిదండ్రుల పిల్లలను ఆదుకుంటాం: బాలల రక్షణ అధికారి
మనూరు గ్రామంలో చెరువులో పడి మృతి చెందిన దంపతుల పిల్లలను ప్రభుత్వం ఆదుకుంటుందని బాలల రక్షణ అధికారి దండులింగం తెలిపారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా సాయం అందిస్తామని, పిల్లల చదువుకు పూర్తి భరోసా ఇస్తామని పేర్కొన్నారు.