బుక్కరాయసముద్రం. మండల కేంద్రంలోని గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో డ్రైవర్ కు బీపి ఎక్కువ కావడంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడపత్రి నుంచి అనంతపురానికి వస్తున్న బస్సు. మార్గం మధ్యలో అదుపుతప్పిని బస్సు.