ఆత్మకూరు ఎం: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం - కేసు నమోదు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.