రాప్తాడు: ఎమ్మెల్యే అలిగినేని సురేందర్ బాబు గతంలో నా ఇంటి చుట్టూ తిరిగిన చరిత్ర నీది అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్ర ంలో శనివారం నాలుగు గంటల 20 నిమిషాల సమయం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం రూరల్ లో సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ గురించి మర్చిపోవద్దని ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు సంపాదించి మమ్మల్ని విమర్శి స్తారు గతంలో కాంట్రాక్టర్ పనుల కోసం నా ఇంటి చుట్టూ తిరిగిన సందర్భాల్లో గుర్తుంచుకుంటే మంచిదని కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అలివినేని సురేందర్ బాబు పై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనే విమర్శలు చేశారు.