Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: ఈనెల 27, 28 తేదీల్లో టిడిపి నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | May 22, 2026
కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి టిడిపి క్లస్టర్ ఇన్చార్జీలు, మండల పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా వర్చువల్ గా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు వర్చువల్ గా మహానాడు కార్యక్రమానికి హాజరు కావలసి ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు. టిడిపి నాయకులు తమ విలువైన సూచనలు, సలహాలు ఈ సందర్భంగా అందజేయాలన్నారు.

MORE NEWS