Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: మద్దిపాడు లో కుటుంబ కలహాల కారణంగా ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

India | Jun 24, 2026
మద్దిపాడులో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి, గత కొంతకాలంగా భార్యతో విభేదించి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆంజనేయులు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS

సంతనూతలపాడు: మద్దిపాడు లో కుటుంబ కలహాల కారణంగా ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - India News