దేవరుప్పుల: జనగామ జిల్లాలో కోతుల బీభత్సం: వేరుశనగ పంట నాశనం, రూ.40 వేల నష్టం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్ తండాలో కోతుల గుంపులు ఎకరం వేరుశనగ పంటను ధ్వంసం చేశాయి. రైతు భీముకు సుమారు రూ.40 వేల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నారు.