రాప్తాడు: చంద్రబాబు కెసిఆర్ జగన్ పవన్ కళ్యాణ్ బీసీలను మోసం చేస్తున్నారు పాపంపేటలో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేటలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాల సమయం లో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో కేసీఆర్ బీసీలను నిత్యం మోసం చేస్తున్నారని కేవలం అధికారం లేనప్పుడు బీసీలకు పార్టీ పదవులు ఇచ్చి పార్టీల కోసం పోరాటం చేయించుకొని పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత కానీ అధికారం కానీ ఇవ్వరని ఇలాంటి వారికి రాబోయే ఎన్నికల్లోనైనా ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆర్ పి ఎస్ నాగరాజు పిలుపునిచ్చారు.