Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ కమ్యూనికేషన్ సదస్సులో పాల్గొన్న ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు

Raptadu, Anantapur | May 11, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో సోమవారం 11 గంటల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ కమ్యూనికేషన్ మరియు రచన అనే అంశంపై ఒక్కరోజు నిర్వహించిన వర్క్ షాప్ లో జేఎన్టీయూ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం చెందిన 30 మంది విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయం చెందిన పదిమంది విద్యార్థులు ఈ వర్క్ షాప్ లో పాల్గొని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ కమ్యూనికేషన్ పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.

MORE NEWS

రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ కమ్యూనికేషన్ సదస్సులో పాల్గొన్న ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు - Raptadu News