రాప్తాడు: ప్రకాశ్ రెడ్డి ని చంపాల్సిన అవసరం ఎమ్మెల్యే పరిటాల సునీతకు లేదు భైరవ నగర్ లో తూముచెర్ల మాజీ సర్పంచ్ బంగి మల్లేష్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని భైరవ నగర్ లో సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తూముచెర్ల మాజీ సర్పంచ్ బంగి మల్లేష్ ఏపీ ముత్యాలమ్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తూముచెర్ల మాజీ సర్పంచ్ బంగి మల్లేష్ మాట్లాడుతూ మూడు రోజుల క్రితం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనం ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో వచ్చిన లారీ టిడిపి ఎమ్మెల్యేకి చెందిందని పరిటాల సునీత ప్రోత్బలంతోనే లారీ ఢీకొట్టేందుకు వచ్చిందని ప్రకాష్ రెడ్డి చెప్పడం ఆశాస్పదంగా ఉందని ప్రకాశ్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలని లేకుంటే ప్రజలు చీకొడతారని మాజీ సర్పంచ్ బంగి మల్లేష్ విమర్శించారు.