పంచాయతీ ఎన్నికలలో భాగంగా షాద్ నగర్ పట్టణ శివారులోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాయికల్ టోల్ ప్లాజా వద్ద ప్రభుత్వం వాహనాల తనిఖీ కేంద్రాన్ని (ఎస్.ఎస్.టి) ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ కేంద్రాన్ని స్థానిక ఆర్డిఓ సరిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.