Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలంలో విద్యుత్ లో వోల్టేజి సమస్యల పరిష్కారానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేసిన అధికారులు

India | May 31, 2026
నాగులుప్పలపాడు మండలంలో విద్యుత్ లో ఓల్టేజి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నాగులప్పలపాడు లో విద్యుత్ లో ఓల్టేజీల సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ లో వోల్టేజి సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

MORE NEWS