దేవరుప్పుల: కోల్కొండ పాఠశాలలో మట్టి ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన
దేవరుప్పుల మండలం కోల్కొండ జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన సాయిల్ హెల్త్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. భూసార పరిరక్షణ, మట్టి పరీక్షల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.