ఏలూరు అర్బన్: ఏలూరు: ఆర్టీసీ బస్సులో కండక్టర్ పై విద్యార్థిని దాడి
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బ్యాగుల విషయంలో జరిగిన గొడవ కారణంగా కండక్టర్ గోకా శ్రీలక్ష్మిపై విద్యార్థిని దాడి చేసింది. ఈ ఘటనలో కండక్టర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.