Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

Kanigiri, Prakasam | Apr 25, 2026
కనిగిరి పట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి ప్రధాన వీధుల్లో ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమానికి హాజరైన కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ... మలేరియా వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అన్నారు. దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లలో ఎక్కువ రోజులు నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది మలేరియా వ్యాధికి కారణం అవుతాయని కమిషనర్ అన్నారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ - Kanigiri News