రాప్తాడు: రామగిరి బంగారుగనులు తిరిగి ప్రారంభించాలి. భైరవనగర్లో రామగిరి గోల్డ్ మైన్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు నీలకంఠ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని భైరవ నగర్ లో సోమవారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో రామగిరి గోల్డ్ మైన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు నీలకంఠ సెక్రెటరీ నారాయణ మీదే సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నీలకంఠ నారాయణ తదితరులు మాట్లాడుతూ రామగిరి గోల్డ్ వైన్స్ను 2021లో అప్పటి ఎండి గుప్తా అనాలోచిత నిర్ణయం వల్ల బీసీ ఎంఎల్ గోల్డ్ మైసూర్ మూసి వేయడం జరిగిందని కార్మికులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని కేంద్రం సమస్యను పరిష్కరించి బంగారు ధరను దృష్టిలో ఉంచుకొని రామగిరి బంగారు గనులు తిరిగి ప్రారంభించాలని రామగిరి గోల్డ్ మైన్స్ వర్కర్స్ యూనియన్ గౌర అధ్యక్షుడు నీలకంఠ డిమాండ్ చేశాడు.