Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ రెవిన్యూ అధికారులు దృష్టి సారించాలి : బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్

Uravakonda, Anantapur | Jun 8, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో సమస్యలపై వచ్చే అర్జీలపై గ్రామ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా PGRS, SIR, Re-Survey, Natural calamities, Rastha issues, dotted Lands, sec-22 A, Civil supplies అంశాలపై చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు.

MORE NEWS

ఉరవకొండ: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ రెవిన్యూ అధికారులు దృష్టి సారించాలి : బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్ - Uravakonda News