ఉరవకొండ: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పూర్తయిన ఉద్యోగుల శ్రేయస్సు పట్టని ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పూర్తయిన ఉద్యోగుల శ్రేయస్సు ప్రభుత్వమని పేర్కొన్నప్పటికీ కనీసం పిఆర్సి కమిషనర్ని నియమించకపోవడం చాలా దారుణమని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బత్తుల కోదండరామిరెడ్డి, డి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు వారు గురువారం నాడు విలేకరుల తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2023 అక్టోబర్ నెల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఐదు శాతం IR మద్యంతర భృతి ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగస్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వెంటనే పిఆర్సి కమిషనర్ ని నియమించి తక్షణమే IR ను ప్రకటించాలనన్నారు.