Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాయదుర్గం: ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

Rayadurg, Anantapur | Aug 3, 2026
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాయదుర్గం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక మణిపూర్ హింసాత్మక ఘటనలు, నీట్ పేపర్ లీక్, పెట్రోల్ డీజిల్ పెంపు లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టిందని ధ్వజమెత్తారు. ఈనెల 17 న కలెక్టరేట్ వద్ద ధర్నా, సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ చేపడుతున్నట్లు తెలిపారు.