Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్

Kanigiri, Prakasam | May 14, 2026
కనిగిరి: మాజీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం లో వైసీపీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను వైయస్ జగన్మోహన్ రెడ్డికి నారాయణ యాదవ్ వివరించారు. నియోజకవర్గంలో వైసిపిని బలోపేతం చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి విజయం సాధించేలా కృషి చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు నారాయణ యాదవ్ తెలిపారు.

MORE NEWS

కనిగిరి: తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్ - Kanigiri News