నేలకొండపల్లి: నేలకొండపల్లిలో 5 రాష్ట్రాల NIRD ప్రతినిధుల అధ్యయన పర్యటన
నేలకొండపల్లి మండలంలో 5 రాష్ట్రాలకు చెందిన NIRD ప్రతినిధులు పర్యటించారు. వన్ స్టాప్ ఫెసిలిటీ కింద మహిళా సంఘాలు నిర్వహిస్తున్న హెర్బల్ ప్రొడక్ట్స్, బోటిక్, కర్రీ పాయింట్లు మరియు సౌండ్ డెకరేషన్ యూనిట్లను వారు సందర్శించి, సంఘ సభ్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.