Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: కనిగిరి పట్టణంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 48.03 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, జనసంచారం లేక నిర్మానుష్యంగా రహదారులు

Kanigiri, Prakasam | May 21, 2026
కనిగిరి పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా కనిగిరిలో 48.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 9 గంటల నుండి ప్రచండ బానుడి భగభగలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ వేడిమి తీవ్రం కావడం, దీనికి తోడు పొడగాలులు వేయడంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. జనసంచారం లేక పట్టణంలోని రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మరో నాలుగు రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

MORE NEWS