మూడో వార్డు కొత్త విద్యుత్ స్తంభాలకు వైర్లు బిగించకపోవడం వల్ల రాత్రి సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ సమస్యలను మున్సిపల్, విద్యుత్ అధికారులకు పలు సార్లు తెలియజేసినా స్పందించడం లేదు. తక్షణ స్పందనకు విజ్ఞప్తి చేశారు.