Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: సెన్సెస్ స్పెషల్ డ్రైవ్ పరిశీలించిన మండల తహసిల్దార్ అనిల్ కుమార్,ఎంపీడీవో లక్ష్మీనారాయణ

Uravakonda, Anantapur | May 16, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో కొనసాగుతున్న సెన్సెస్ 2027 HLO స్పెషల్ డ్రైవ్ సందర్భంగా శనివారం ఛార్జ్ ఆఫీసర్ మండలం తహసీల్దార్ అనిల్ కుమార్ నక్కల పల్లి మరియు యన్ గుండ్లపల్లి గ్రామాలను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ,అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ ఎంపిడిఓ లక్ష్మీనారాయణ మరియు సూపర్ వైజర్ వెంకటాద్రిపల్లి , గంగవరం గ్రామాలలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సెన్సెస్ చేస్తున్న అధికారులు సమగ్రంగా నిర్వహిస్తూ గడివులోగా వారి టార్గెట్లను పూర్తిచేయాలని అధికారులు సూచించారు.

MORE NEWS

ఉరవకొండ: సెన్సెస్ స్పెషల్ డ్రైవ్ పరిశీలించిన మండల తహసిల్దార్ అనిల్ కుమార్,ఎంపీడీవో లక్ష్మీనారాయణ - Uravakonda News