Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాయదుర్గం: నియోజకవర్గంలో 29764 ఓట్లు తొలగించేందుకు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ప్రతిపాదన : ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి

Rayadurg, Anantapur | Jul 31, 2026
ఎస్ఐఆర్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలో 29764 ఓట్లు తొలగించేందుకు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ప్రతిపాదించారు. జాబితాలో మెత్తం 236579 ఓట్లు ఉండగా పురుష ఓటర్లు 117518 కాగా మహిళా ఓటర్లు 119019 ఉన్నాయి ఇతరులు 42 మంది ఉన్నారు. వివరాలను ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తప్పులు, సవరణలు, అభ్యంతరాలపై నెల రోజుల్లోపు సంబంధిత బిఎల్ఓ లకు పిర్యాదు చేయవచ్చని తెలిపారు.
రాయదుర్గం: నియోజకవర్గంలో 29764 ఓట్లు తొలగించేందుకు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ప్రతిపాదన : ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి - Rayadurg News