రాప్తాడు: విజయవాడలో 30న నిర్వహించే ధర్నాలో రైతులు రైతు సంఘం నేతలు పాల్గొనండి కనగానపల్లిలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహదేవయ్య
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో శనివారం ఒంటిగంట పది నిమిషాల సమయంలో సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవయ్య వీడియో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహదేవయ్య మాట్లాడుతూ ఈనెల 30న విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రైతు సమస్యల పైన నిర్వహించబోయే ధర్నా కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోటిని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని సత్యసాయి జిల్లా రైతు జిల్లా కార్యదర్శి మహదేవయ్య పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు రైతులు సిపిఐ నేతలు పాల్గొన్నారు.