అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెంచలపాడు గ్రామ సమీపంలోని హెచ్ ఎల్ సి కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సుమారు 55 ఏళ్లు వయస్సు ఉన్న వ్యక్తిగా గుర్తించి పోలీసులకు సమాచారం మృతునికి సంబందించిన ఇతర పూర్తి వివరాలకు విచారణ చేపట్టారు.