Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: బ్రాహ్మణపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక మండల పూజలు

Uravakonda, Anantapur | Jun 13, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక మండల పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. ఇటీవల ఆలయానికి దాతలు విరాళంతో గోపురం నిర్మాణం చేపట్టి కలశ ప్రతిష్ట పూజ కార్యక్రమం నిర్వహించి మండలం రోజులు పూర్తి కావడంతో ఆలయంలో ప్రత్యేక మండలం పూజా కార్యక్రమాలను పూజలను చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాల పంపిణీని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.

MORE NEWS