Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పామూరు వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Kanigiri, Prakasam | Jun 16, 2026
పామూరు జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు మండలం వీరరామపురం వద్ద నుండి బయలుదేరిన ఆటో తిరగల దిన్నెకు వెళుతుండగా జాతీయ రహదారిపై అదుపుతప్పి మోటార్ సైకిల్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని పలువురికి గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్ లో స్థానిక వైద్యశాలకు తరలించారు.

MORE NEWS

కనిగిరి: పామూరు వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు - Kanigiri News