Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: విడపనకల్లులో డెంగ్యూ నివారణ పై అవగాహన ర్యాలీ

Uravakonda, Anantapur | May 16, 2026
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా మలేరియా అధికారి డి ఓబులు గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా విడపనకల్లు పీహెచ్సీ వైద్యాధికారి ఎం పుష్ప ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీతో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది . 2026 సంవత్సరమునకు సంబంధించి సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నివారణ అనే నినాదంతో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించడం జరిగినదని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరాంరెడ్డి పేర్కొన్నారు డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వైరస్ ద్వారా ఈ డి స్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందని అధిక జ్వరం, కండరాల నొప్పులు డెంగ్యూ లక్షణాలన్నారు.

MORE NEWS