మార్కాపురం జిల్లా పొదిలిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకాజ్ కుమార్ మీనా పరిశీలించారు. భద్రత, సీసీటీవీ నిఘా, ఓటర్లకు కల్పించాల్సిన కనీస సదుపాయాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.