Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారు అనంతపురంలో ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు నాగరాజ

Raptadu, Anantapur | May 16, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో రాప్తాడు ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు శనివారం 1:10 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాప్తాడు ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు అన్నారు ఈ ప్రాంతంలో ఉండే అనేక ఖనిజాలను సహజ వనరులను దోచుకుంటున్నారే తప్ప ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎక్కడ సహకరించడం లేదని ఇలాంటివారు చరిత్రలో రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని రాప్తాడు ఆర్పిఎస్ నాగరాజు విమర్శించాడు.

MORE NEWS