గూడూర్: గూడూరులో రూ. 85 కోట్లతో రహదారి పనులు: శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు
గూడూరు మండలంలో రూ. 85.06 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన జరిగింది. నెక్కొండ-గూడూరు, గూడూరు-కేసముద్రం మార్గాల్లో డబుల్ లైన్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యే మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.