గిద్దలూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగ మద్యం తాగుతున్న వారిని గుర్తించేందుకు రోడ్డు ఎగరవేసిన హెచ్చరించిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు డ్రోన్ ఎగరవేశారు. బహిరంగంగా మద్యం తాగడం చట్టరీత్యా నేరమని అలా ఎవరైనా తాగుతూ పట్టుపడితే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా ఆ ప్రాంతాలను వారితోనే పరిశుభ్రం చేయిస్తామని అధికారులు తెలిపారు. బహిరంగ మద్యం తాగుతున్న వారిని గుర్తించేందుకు డ్రోన్స్ ఎగరవేసి పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఎవరు కూడా బహిరంగంగా మద్యం తాగారాదని హెచ్చరించారు.