జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ కేంద్రంలో ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి ఘనంగా వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే
జడ్చర్ల మున్సిపల్ కేంద్రంలో ని మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జడ్చర్ల న్యూ బస్టాండ్ ప్లైఓవర్ సమీపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన పథకాలు కోట్లాది మందికి మేలు చేశాయనీ ప్రతి నాయకుడు వైయస్ రాజశేఖర్ రె