2026 పంచాయతీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా మరియు ఓటర్ల సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.