Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నిరసన తెలిపిన జర్నలిస్టులు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద TWJF జర్నలిస్టు సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్లు దాటిన ఇప్పటిదాకా జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్లతో కాలక్షేపం చేస్తున్నారని, IAS అధికారులు, DPRO తదితరులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డికి అందించారు.