Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పెద గోగులపల్లి లో మిరియం బాబు హత్య కేసులో నిందితుడు రమేష్ రెడ్డి , ఆయన బంధువు రామాంజనేయ రెడ్డి అరెస్ట్:CI వినోద్ కుమార్

Kanigiri, Prakasam | May 19, 2026
చంద్రశేఖరపురం మండలం పెదగోగులపల్లి మాజీ సర్పంచి మరియు వెంకటేశ్వర్లు కుమారుడు మియం బాబు ఈనెల 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు అదే గ్రామానికి చెందిన చిలంకూరి రమేష్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పామూరు సిఐ డీ.వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. అదేవిధంగా హత్య జరిగిన తర్వాత నిందితుడికి ఆశ్రయమిచ్చి, ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించిన రమేష్ రెడ్డి బంధువు రామాంజనేయరెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిని కనిగిరి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.

MORE NEWS

కనిగిరి: పెద గోగులపల్లి లో మిరియం బాబు హత్య కేసులో నిందితుడు రమేష్ రెడ్డి , ఆయన బంధువు రామాంజనేయ రెడ్డి అరెస్ట్:CI వినోద్ కుమార్ - Kanigiri News