Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

కొండపి: వైసీపీ సమాజానికి నాలుగో స్తంభం లాంటి మీడియాపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Apr 7, 2026
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మీడియా కార్యాలయం పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాకు ప్రకటన విడుదల చేసిన మంత్రి స్వామి. ఓ ప్రముఖ ఛానల్ కార్యాలయం పై దాడి చేయడమే కాకుండా ఛానల్ యజమాని రాధాకృష్ణను వ్యక్తిగతంగా దూషించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు ఈ విధంగా చేయడం వల్ల చేసిన చెడు మంచితైపోతుందా అని ప్రశ్నించారు. సమాజానికి నాలుగు స్తంభం లాంటి మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని అన్నారు.

MORE NEWS