Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: స్వగ్రామం పెద్ద కౌకుంట్లలో నేడు ప్రజలకు అందుబాటులో గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Uravakonda, Anantapur | Apr 26, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని స్వగ్రామం పెద్ద కౌకుంట్లలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ రేపు అనగా 27-04-2026 (సోమవారం) నాడు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారని ఐ అండ్ పీఆర్ కార్యాలయ అధికారులు ఆదివారం సాయంత్రం ప్రకటనలో పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉదయం 10 గంటల నుండి పెద్ద కౌకుంట్ల గ్రామం నందు ప్రజలకు అందుబాటులో ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

MORE NEWS