Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

కొండపి: కొండపిలో జరిగిన గణతత్ర దినోత్సవ వేడుకలలో గురుకుల పాఠశాల విద్యార్థిని అభినందించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Jan 26, 2026
ప్రకాశం జిల్లా కొండపి అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాఠశాలకు ముఖ్య అతిధిగా మంత్రి స్వామి హాజరై విద్యార్థుల ఆటపాటలను వీక్షించారు. అందులో సాంప్రదాయ నృత్యమైన కూచిపూడి నాట్యం చేసిన ఓ విద్యార్థిని నాట్యం చూసి మంత్రి స్వామి మంత్రముగ్ధుడయ్యారు. అనంతరం ఆ విద్యార్థిని దగ్గరకి తీసుకొని ప్రత్యేకంగా అభినందించారు. కళలతోపాటు చదువులో కూడా రాణించాలని చెప్పారు.

MORE NEWS