Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

గిద్దలూరు: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇటీవల కాలంలో మెరుగైన వర్షపాతం నమోదు

Giddalur, Prakasam | Aug 2, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిశాయి. గిద్దలూరు బేస్తవారిపేట కంభం పరిసర ప్రాంతాలలో 26 శాతానికి పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ మాత్రం వర్షాలు పడడం కూడా తక్కువేనని స్థానిక ప్రజలు రైతులు అంటున్నారు. అయితే ఎలోనినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఈ మాత్రం వర్షాలు కోరడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MORE NEWS

గిద్దలూరు: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇటీవల కాలంలో మెరుగైన వర్షపాతం నమోదు - Giddalur News