పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పొదిలికి చెందిన వైసీపీ నాయకుడు సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా లేఖ విడుదల చేయగా, స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.