Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో ఈనెల 6న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి 25వేల మంది జన సమీకరణ: అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు

Kanigiri, Prakasam | Jun 2, 2026
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు ఈనెల 6న అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి 25 వేలమంది ప్రజలను సమీకరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గినిస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

MORE NEWS