రెవెన్యూ విభాగంలో ప్రత్యేకంగా ట్రేస అధికారుల ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అధ్యక్షుడిగా కలెక్టరేట్ విభాగంలో పనిచేస్తున్న ఏవో శంకర్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు ఐక్యతంగా ప్రజలకు సేవ చేసే రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు నేరుగా తెలియజేయాలని అన్నారు