Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వృద్ధులు

Kanigiri, Prakasam | Jun 20, 2026
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు శనివారం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గం లోని 6 మండలాల నుండి కంటి జబ్బులతో బాధపడుతున్న వృద్ధులు వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైద్య శిబిరానికి తరలివచ్చిన వృద్ధులకు గుంటూరు శంకర నేత్ర వైద్యశాలకు చెందిన వైద్య బృందం వైద్య పరీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ... వృద్ధుల కంటి జబ్బులను పరిష్కరించేందుకు క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

MORE NEWS