Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి పథకానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలి ఆత్మకూరులో CPI జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జు

Raptadu, Anantapur | Apr 3, 2026
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం నాలుగు గంటల సమయంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఏప్రిల్ 10 11 12 మూడు రోజులు పాటు నిర్వహించే పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు రైతులు సిపిఐ నేత్రంతా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ మల్లికార్జున, రామకృష్ణ పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో రమేష్ పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS