రాప్తాడు: రాప్తాడు లో అన్నా క్యాంటీన్ ను సచివాలయాన్ని తనిఖీ చేసిన అనంతపురం డివిజనల్ అభివృద్ధి అధికారి టి యోగానంద రెడ్డి
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అనంతపురం డివిజనల్ అభివృద్ధి అధికారి యోగానంద రెడ్డి రాప్తాడు అన్నా క్యాంటీన్ ను గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం డివిజనల్ అభివృద్ధి అధికారి యోగానంద రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ను తనిఖీ చేయడం జరిగిందని నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని కొనడం జరిగింది అన్నారు అదేవిధంగా రాప్తాడు వన్ గ్రామ సచివాలయంలో జనగణన సర్వేను తనిఖీ చేయడం జరిగిందని డివిజనల్ అభివృద్ధి అధికారి యోగానంద రెడ్డి పేర్కొన్నారు.